telugu navyamedia

Keerthy Suresh joined the sets of Manmadhudu2

సస్పెన్స్ కు తెర… “మన్మథుడు-2″లో మహానటి

vimala p
మ‌న్మ‌థుడు సినిమాకు సీక్వెల్‌గా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న