telugu navyamedia

KCR IKP groups Errabelli Telangana

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు: ఎర్రబెల్లి

vimala p
మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు చేపట్టారని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.