telugu navyamedia

Kashmir Mehbooba Omar House Arrest

కశ్మీర్ మాజీ సీఎంల హౌజ్ అరెస్ట్.. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్

vimala p
జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని అక్కడి ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. కేంద్ర బలగాలను  మోహరించారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మూతపడనున్నాయి.