telugu navyamedia

Karthi’s first look from ‘Sultan’ released

కార్తీ “సుల్తాన్” ఫస్ట్ లుక్

vimala p
తమిళ హీరో కార్తీ తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘సుల్తాన్‌’. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘రెమో’ ఫేమ్‌ బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకుడు.