telugu navyamedia

Karnataka politics Kumara swamy BJP JDS

విశ్వాస పరీక్ష ఆలస్యం చేస్తే ఇబ్బందులు..కుమారస్వామికి జ్యోతిష్యుల సూచనలు

vimala p
కర్ణాటక సీఎం కుమారస్వామి విశ్వాస పరీక్ష ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్ష ఆలస్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ జ్యోతిష్యులు కుమారస్వామిని హెచ్చరించారు.