telugu navyamedia

Karan Johar’s sensational decision on Sushant Singh’s suicide

కరణ్ జోహార్ సంచలన నిర్ణయం… వాళ్ళతో సినిమాలు తీయడట…!

vimala p
స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి కారణం బాలీవుడ్ ప్రముఖులే అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. బ్యాక్‌గ్రౌండ్ లేనివారిని ప్రోత్సహించరని ఎందరో హీరో హీరోయిన్లు ట్వీట్లు చేస్తున్నారు.