telugu navyamedia

Kangana Ranauth Sensational Comments on Lawyer Indira Jaisingh

నిర్భయ నిందితులతో పాటే ఆమెను కూడా జైల్లో… కంగనా సంచలన వ్యాఖ్యలు

vimala p
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగన నటించిన ‘పంగా’ సినిమా ఈనెల 24న విడుదల కానుంది.