telugu navyamedia

Kangana Ranaut hits out at Maharashtra government in a series of tweets

అధికారం కోసం శివసేనను సోనియా సేనగా మార్చేశారు : కంగనా రనౌత్

vimala p
మహారాష్ట్ర ప్రభుత్వం, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ల మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై పోరాటం చేస్తున్న బాలీవుడ్ నటి