telugu navyamedia

Kamal Hassan choreography for Sobhan Babu’s Movie

శోభన్ బాబుకు స్టెప్పులు నేర్పించింది కమల్ హాసనే…!!

vimala p
ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయి…“సోగ్గాడు”గా ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నట భూషణుడు శోభన్ బాబు. అమితంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను