telugu navyamedia

Kalvakuntla Kavitha Swearing In As MLC

ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం

navyamedia
టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కవితతో బుధవారం ఉదయం ప్రొటెం