telugu navyamedia

Kalakeya Prabhakar about his journey in Industry

రాజమౌళి సొంత ఖర్చుతో శిక్షణ ఇప్పించారు… లేకపోతే… : ‘కాలకేయ’ ప్రభాకర్

vimala p
‘బాహుబలి’ సినిమాలోని ‘కాలకేయ’ పాత్రను, ఆ పాత్ర పోషించిన ప్రభాకర్ ను ఎప్పటికీ మరిచిపోలేరు. చిత్రమైన వేషధారణతో, విచిత్రమైన భాష మాట్లాడుతూ, క్రూరుడిగా తెరపై కనిపించి ప్రేక్షకులను