telugu navyamedia

Kajal Agarwal Special Song in Allu Arjun Movie

అల్లు అర్జున్ సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్ ?

vimala p
త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేస్తున్నాడుచేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేసుకోని ఈ సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.