telugu navyamedia

K Raghavendra Rao Remembers Gharana Mogudu Shooting Memories Chiranjeevi Replied In His Style

ఈ చిత్రం సృష్టించిన రికార్డ్స్ కంటే మీతో పనిచేసిన ప్రతి రోజూ ఓ మంచి జ్ఞాపకం : చిరంజీవి

vimala p
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘ఘరానామొగుడు’ చిత్రం 1992 ఏప్రిల్ 9న విడుదలైంది. అప్పట్లోనే రూ.10 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.