telugu navyamedia

K.Keshavarao BJP Venkaiah Naidu

కేకేపై ఉపరాష్ట్రపతికి బీజేపీ నేతల ఫిర్యాదు!

vimala p
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కె.కేశవరావు (కేకే)కు తెలంగాణ మున్సిపల్