telugu navyamedia

Junior Artist Brothel House Hyd

వ్యభిచార గృహంపై దాడి.. జూనియర్ ఆర్టిస్ట్ అరెస్ట్

vimala p
హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఫ్లాట్‌ పై పోలీసులు దాడి చేసి  జూనియర్ ఆర్టిస్టును అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారయ్యాడు.