telugu navyamedia

Jubilee Hills Housing Society

జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీకి హైకోర్టులో ఊరట

Vasishta Reddy
జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీకి హైకోర్టులో ఊరట లభించింది. సొసైటీ బైలాస్‌లోని రూల్‌ 22ఏను అమలును నిలిపేస్తూ కోఆపరేటివ్‌ కమిషనర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.