telugu navyamedia

Jenasena party

బీజేపీ-జనసేన పొత్తుపై దగ్గుబాటి పురంధరేశ్వరి కీలక వ్యాఖ్యలు

navyamedia
ఏపీలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. పార్టీ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ దేశ సేవకు ప్రతి బీజేపీ కార్యకర్త పునరంకితం కావాలని పిలుపిచ్చారు.