అగ్నిపథ్ పథకం : జంతర్ మంతర్ దగ్గర రెండో రోజు కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష..
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష రెండోరోజు కొనసాగుతుంది. సోమవారం కూడా జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
						
		
