telugu navyamedia

Jandhan accounts trancefer amount

జ‌న్ ధ‌న్ ఖాతాదారులకు శుభవార్త.. రెండో విడ‌త‌ నగదు జమ!

vimala p
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో జ‌న్ ధ‌న్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పేదల జన్‌ధన్‌ ఖాతాల్లో రెండో విడత నగదు జమ చేయనున్నట్లు వెల్లడించింది.