telugu navyamedia

Janasena pawan Nomination date fix

పవన్ నామినేషన్ దాఖలుకు ముహూర్తం ఖరారు!

vimala p
సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకొంది. ఈ క్రమలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.