telugu navyamedia

Janasena pawan kalyan contest two seats

అన్న బాటలో తమ్ముడు.. రెండు చోట్లా పవన్ పోటీ?

vimala p
నసేన అధినేత పవన్‌కల్యాణ్ పోటీ చేసే విషయంలో అన్నయ్య చిరంజీవినే ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎక్కడ్నుంచి పోటీ చేస్తున్నారన్న విషయంపై జనసేన కార్యకర్తల్లో సర్వత్రా ఆసక్తిరేపుతోంది.