రాజ్యసభ సీట్లకు అభ్యర్ధులు ఏకగ్రీవం..ఏపీలో నాలుగు..తెలంగాణలో రెండు
రెండు తెలుగు రాష్ట్రాలలో రాజ్యసభ సీట్లకు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు ఎలాంటి పోటీ లేకుండా అధికార పార్టీలు రాజ్యసభ సీట్లను దక్కించుకున్నారు.