telugu navyamedia

Janasena Nagababu TTD Tirupati

ప్రజలతో పాటు నీ ఆస్తులు కూడా రక్షించుకో స్వామి: నాగబాబు ట్వీట్

vimala p
శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన నేత నాగబాబు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.