telugu navyamedia

jan18th

తెలంగాణలో కరోనా అప్టేట్‌.. ఇవాళ ఒక్కరోజే

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.91 లక్షలు దాటాయి కరోనా కేసులు.