telugu navyamedia

Jammu Kashmir School teacher Attack Student

విద్యార్థి చదవడంలేదని.. మెడపై గొడ్డలి మోపిన టీచర్

vimala p
విద్యార్థి సరిగ్గా చదవడంలేదని ఓ ప్రైవేట్‌ ఉపాధ్యాయుడు మెడపై గొడ్డలి పెట్టి భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటన జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనకు