telugu navyamedia

Jammu Kashmir Ladakh Union Territory

కశ్మీర్ ను విభజించిన కేంద్రం.. ఇక జమ్ముకశ్మీర్, లద్ధాఖ్‌!

vimala p
జమ్మూ కశ్మీరు రాష్ట్రం పై కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ కలిసి ఉన్న జమ్ము, కశ్మీర్‌ రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం విడగొట్టింది.