telugu navyamedia

Jammu Kashmir India Pakistan Media

పాక్ మీడియాలో ఈరోజు అన్నీ భారత్ వార్తలే!

vimala p
భారత ప్రభుత్వం ఈరోజు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అంతేకాకుండా ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడగొట్టింది.