telugu navyamedia

Jagga Reddy Warn Minister Puvvada

ఘెరావ్‌ చేస్తా.. మంత్రి పువ్వాడకు జగ్గారెడ్డి హెచ్చరిక

vimala p
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సంగారెడ్డి కాంగ్రెస్‌ మ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. సంగారెడ్డిలో సోమవారం ఆర్టీసీ కార్మికుల ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.