telugu navyamedia

Jagan Kotamreddy Kakani YSRCP Nellore

నెల్లూరు జిల్లా నేతల మధ్య వర్గపోరు: జగన్ సీరియస్

vimala p
నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఈ వ్యవహారం పై బుధవారం సాయంత్రం క్యాంప్‌ ఆఫీసులో నెల్లూరు నేతలతో సీఎం భేటీ కానున్నారు.