telugu navyamedia

Jagan Andhra Pradesh incarnation day

అధికారికంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు

vimala p
ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు అధికారికంగా జరగనున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.