telugu navyamedia

Item girl Rakhi Sawant calls Salman Khan as uncle

సల్మాన్ అంకుల్ న్యాయం చేయండి… హీరోయిన్ సెటైర్

vimala p
బాలీవుడ్ నటి, ఐటెం డ్యాన్సర్ రాఖీ సావంత్ తో పెట్టుకోవడం అంటే బురదలో రాళ్లు వేసినట్లేనని అందరికీ తెలుసు. అయితే రాఖీ సావంత్ పెళ్లయ్యాక సైలెంట్‌గా ఉండిపోయారు