telugu navyamedia

IT grid case

డేటా చౌర్యం కేసు : సిట్ చేతికి .. డేటా .. చౌర్యమా/నిర్లక్ష్యమా.. !!

ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్‌కు, డేటా చౌర్యం కేసుకు సంబంధించి ఐటీ గ్రిడ్‌ సంస్థ నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్కుల్లో డేటా అంతా చేరింది.