telugu navyamedia

Irretrievable break down emotionally dead : SC grants divorce to couple separated for 22 yrs

22 ఏళ్ల తరువాత ఫలించిన భర్త పోరాటం… సుప్రీం కోర్టు సంచలన తీర్పు

vimala p
హైదరాబాద్‌కు చెందిన ఈ దంపతులకు1993లో వివాహం అయ్యింది. పెళ్లైన రెండేళ్లకు వీరికి సంతానం కలిగింది. అయితే, ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో 1997లో మహిళ తన పుట్టింటికెళ్లిపోయింది.