ఓయూలో అంతర్జాతీయ సదస్సు!vimala pFebruary 9, 2020 by vimala pFebruary 9, 20200892 ఈనెల 11 నుంచి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్స్ విభాగంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు డైరె క్టర్, విభాగం హెడ్ డాక్టర్ మహ్మద్ అన్సారీ తెలిపారు. Read more