telugu navyamedia

|Inter supplementary exams June 7th

7 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

vimala p
తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు యథాతథం ఉంటాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. వరంగల్‌లో ప్రశ్నాపత్రాల గల్లంతు వ్యవహారంలో విద్యార్థులు ఆందోళన