ఈ నెల 25న ఇంటర్ రీకౌంటింగ్ ఫలితాలు!vimala pJuly 19, 2020 by vimala pJuly 19, 20200638 తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్‌చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు ప్రారంభించారు. Read more