telugu navyamedia

Inkem lab seizedin Hyderabad

అక్రమంగా డ్రగ్‌ తయారీ.. హైదరాబాద్ ఇంకెమ్ ల్యాబ్‌ సీజ్

vimala p
హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామికవాడలో అక్రమంగా తయారుచేస్తున్న ల్యాబ్‌ను నార్కొటిక్‌ అధికారులు గుర్తించారు. గత ఐదేళ్లుగా ‘డేట్‌ రేప్‌ డ్రగ్‌’ తయారుచేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.