telugu navyamedia

Infant Corona Virus USA Kid Died

అమెరికాలో కరోనా సోకి పసిపాప మృతి!

vimala p
కరోనా కాటుకు అమెరికాలో ఓ పసిపాప ప్రాణాలు కోల్పోయింది. ఇల్లినాయిస్ లో శనివారం నాడు ఓ చిన్న బిడ్డ కొవిడ్-19 సోకి మరణించినట్టు అధికారిక ప్రకటన విడుదలైంది.