telugu navyamedia

Indiana woman arrested after son 5 found inside running washing machine

వాషింగ్ మెషీన్ లో ఐదేళ్ల బాలుడు… తల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు

vimala p
ఒంటిపై గాయాలతో ఉన్న ఐదేళ్ల కుమారుడిని తండ్రి ఆసుపత్రిలో చేర్చాడు. రన్నింగ్‌లో ఉన్న వాషింగ్‌మెషీన్‌ లోపల ఇరుక్కుపోవడం వల్లే తన కొడుకుకు గాయాలైనట్టు డాక్టర్లకు తండ్రి చెప్పాడు.