telugu navyamedia

Indian president Inter students sucide

ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలపై నివేదిక కోరిన రాష్ట్రపతి

vimala p
తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఫలితాల్లో దొర్లిన తప్పుల కారణంగా పలువురు విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థుల ఆత్మహత్యల పై నివేదిక అందించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని