telugu navyamedia

indian panorama awards

ఎఫ్‌-2 కు అరుదైన గౌరవం…

Vasishta Reddy
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలు గా నటించిన ఎఫ్ 2 తెలుగులో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. సినిమాలో వారిద్దరి కామెడీ టైమింగ్ ప్రజలను ఆకట్టుకుంది.