telugu navyamedia

India Vice president Venkaiah Naidu Hyd

మన దేశ ఖ్యాతి అన్నివైపులా విస్తరించింది: వెంకయ్యనాయుడు

vimala p
నిలకడైన ప్రజాస్వామ్య వ్యవస్థ కారణంగా మన దేశ ఖ్యాతి అన్నివైపులా విస్తరించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాద్ సైబర్ కన్వెన్షన్ లో నిర్వహించిన ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్