telugu navyamedia

India Relations Thailand KTR

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో అపార అవకాశాలు: కేటీఆర్‌

vimala p
రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో అపార అవకాశాలున్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మాదాపూర్‌లో ఇండియా-థాయ్‌లాండ్‌ మ్యాచింగ్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి