telugu navyamedia

India Home Ministr yLockdown Relaxation

లాక్ డౌన్ లో మే 4 నుంచి కొత్త గైడ్ లైన్స్: కేంద్ర హోమ్ శాఖ

vimala p
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ లో మే 4 నుంచి చాలా జిల్లాల్లో చెప్పుకోతగ్గ సడలింపులు ఉంటాయని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.