telugu navyamedia

hyderabad team

హైదరాబాద్‌‌ కు కాకుండా ఆంధ్రాకు ఆడనున్న రాయుడు…

Vasishta Reddy
పరిపాలన వైఫల్యంతో పాతాళానికి దిగజారిన హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (హెచ్‌‌సీఏ)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మహమ్మద్‌‌ అజారుద్దీన్‌‌ సారథ్యంలోని హెచ్‌‌సీఏ చెత్త రాజీకీయాలతో విసిగిన టీమిండియా స్టార్