telugu navyamedia

Hyderabad Chikkadapalli Man Kidnaped

హైదరాబాద్‌ చిక్కడపల్లిలో వ్యాపారి కిడ్నాప్‌…కోట్ల రూపాయలు డిమాండ్‌!

vimala p
హైదరాబాద్‌ నగరంలోని చిక్కడపల్లికి చెందిన ఓ వ్యాపారిని ఆదివారం అర్ధరాత్రి దుండగులు కిడ్నాప్‌ చేశారు. కొన్ని గంటలపాటు ఉత్కంఠ రేపిన ఈ ఘటన చివరకు సుఖాంతమయ్యింది. వ్యాపారి