telugu navyamedia

Hyderabad Ameerpet Metro enquiery

అమీర్ పేట మెట్రో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సేఫ్టీ కమిషనర్

vimala p
హైదరాబాద్ లోని అమీర్ పేట మెట్రో రైల్వే స్టేషన్ వద్ద పైనుంచి సిమెంటు పెచ్చులు పడి ఆదివారం మౌనిక అనే వివాహిత మృతి చెందిన విషయం తెలిసిందే.