telugu navyamedia

Hindu Janajagruti Samiti protests against Salman Khan’s ‘Dabangg 3’

“దబాంగ్-3” విడుదలను ఆపాలంటూ డిమాండ్

vimala p
స‌ల్మాన్‌ఖాన్ హీరోగా స‌ల్మాన్‌ఖాన్ ఫిలింస్‌, అర్బాజ్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్‌, స‌ఫ్రాన్ బ్రాడ్‌కాస్ట్ మీడియా లి. ప‌తాకాల‌పై స‌ల్మాన్‌ఖాన్‌, అర్బాజ్‌ఖాన్‌, నిఖిల్ ద్వివేది నిర్మిస్తోన్న చిత్రం `ద‌బాంగ్ 3`.