telugu navyamedia

Himachal Pradesh govt to give security to Kangana Ranaut in state

కంగనాకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సపోర్ట్

vimala p
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ లోని పలువురిపైన చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.