telugu navyamedia

High Court Police Constable aspirants

హైకోర్టు ముందు కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆందోళన

vimala p
తెలంగాణలో ఇటీవల విడుదలైన కానిస్టేబుల్‌ ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిరసనచేపట్టారు. అభ్యర్థులు సోమవారం హైకోర్టు ముందు ఆందోళనకు దిగారు. ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు